Rakul's Brother Aman Debut Telugu Film Launching In Annapurna Studio | Filmibeat Telugu

2019-02-25 2,267

Rakul Preet Singh making funny comments at the debut Telugu film launch of her brother. South leading heroine Rakul Preet Singh’s younger brother, Aman is making his debut in Telugu film.

#rakulpreethsingh
#aman
#monikasharma
#annarurnastudio
#manchulaxmi
#sandeepkishan
#tollywood

రాకుల్ ప్రీత్..ఆమె సోదరుడు తొలి తెలుగు సినిమా ప్రారంభ కార్యక్రమం లో పైగోన్నారు. రాకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ తన తెలుగు హీరో గా అడుగుపెట్టాడు. దాసరి లారెన్స్ ఈ ప్రాజెక్టును డైరెక్ట్ చ్చేస్తున్నాడు ఈ సినిమా ఒక రొమాంటిక్ డ్రామా గా తెరకెక్కుతోంది. సినిమా ప్రారంభ కార్యక్రమాన్ని హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోలో నిర్వహించారు. ఈ సినిమాలో కొత్త అమ్మాయి మోనికా శర్మ,అమన్ కి జంట గా నటిస్తోంది. ఈ సినిమాని రజినీ ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.ఈ కార్యక్రమానికి మంచు లక్ష్మి,హీరో సందీప్ కిషన్ తదితరులు హాజరయ్యారు.